శరన్నవరాత్రి ఉత్సవాలకు వాసుపల్లికి ఆహ్వానం

77చూసినవారు
శరన్నవరాత్రి ఉత్సవాలకు వాసుపల్లికి ఆహ్వానం
విశాఖలోని మహారాణిపేట పరిధి రామజోగి పేట గల్లీ క్రికెట్ బాయ్స్ నిర్వహించనున్న శరన్నవరాత్రి ఉత్సవాలకు మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ కి కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆశీలమెట్ట కార్యాలయంలో మంగళవారం వాసుపల్లి ని కలిసి శాలువా కప్పి సత్కరించి ఆహ్వాన పత్రిక అందజేశారు. దసరా మహోత్సవాలకు హాజరుకావాలని వారంతా కోరారు.

సంబంధిత పోస్ట్