జగన్‌ కోర్టుకు హాజరుకావాల్సిందే

56చూసినవారు
జగన్‌ కోర్టుకు హాజరుకావాల్సిందే
జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి కేసులో శుక్రవారం విశాఖ ఎన్ఐఎ కోర్టులో విచారణ జరిగింది. బెయిల్ మీద ఉన్న నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు కోర్టుకు హాజరు కాగా బాధితుడు, ప్రాసిక్యూషన్ ప్రధాన సాక్షి మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే జగన్ కోర్టుకు హాజరుకాలేదు. కేసును జూలై 4 వ తేదీకి వాయిదా వేశారు. దీనిపై న్యాయ వాది సలీం మాట్లాడుతూ జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాల్సిందేనన్నారు.

సంబంధిత పోస్ట్