శోభాయమానంగా వెంకన్న తెప్పోత్సవం

52చూసినవారు
శోభాయమానంగా వెంకన్న తెప్పోత్సవం
విశాఖ పోర్టు ఏరియాలోని శ్రీ శృంగమణి పర్వతంపై ఉన్న శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తెప్పోత్సవం శుక్రవారం సాయంత్రం శోభాయమానంగా జరిగింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో మేళతాళాలు మంగళ వాయిద్యాలతో స్వామివారిని పల్లకీలో వేంచేయించి ఊరేగింపుగా మెట్ల మార్గం గుండా కిందకు తీసుకువచ్చారు. పోర్టు సమాకూర్చిన లాంచీలో స్వామి వారు విహరించారు.

సంబంధిత పోస్ట్