తీరం కోత నియంత్ర‌ణ‌కు చ‌ర్య‌లు

72చూసినవారు
తీరం కోత నియంత్ర‌ణ‌కు చ‌ర్య‌లు
విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి భీమిలి వరకూ తీర ప్రాంతంలో కోత నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా కురుసుర మ్యూజియం వెనుక కోతను నివారించడానికి ఒక నిర్మాణం చేపట్టదలచింది. ఇప్పటికే తీరంలో కోతపై అధ్యయనం చేసిన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ కోస్టల్‌ రీసెర్చి సంస్థ, వీఎంఆర్‌డీఎ కలిసి ఈ ప్రాజెక్టు చేపడతాయి.

సంబంధిత పోస్ట్