ఏయూ ఇంచార్జి వీసీగా శశిభూషణరావు బాధ్యతల స్వీకరణ

73చూసినవారు
ఏయూ ఇంచార్జి వీసీగా శశిభూషణరావు బాధ్యతల స్వీకరణ
విశాఖలోని ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంచార్జి వీసీగా ఆచార్య జి. శశిభూషణ రావు నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ఉన్నత విద్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం ఆచార్య శశిభూషణ రావు ఏయూలో ఇంచార్జి వీసీగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఏయూ ఈసిఈ విభాగం సీనియర్ ఆచార్యునిగా, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి. శశిభూషణ రావు బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్