విశాఖలో టీడీపీ క్లీన్‌స్వీప్‌: గంటా

52చూసినవారు
ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఫలితం రేపు రాబోతుందని భీమిలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన విశాఖలోని కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. 5 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలకు రేపటి ఫలితాలతో మోక్షం లభించబోతుందన్నారు. ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం పై కసి పెరిగిందన్నారు. విశాఖలో 7 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానాలను క్లీన్ స్వీప్ ఖాయమని ధీమా వ్యక్తం చేశాం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్