తెలంగాణ‌కు రూ. కోటి విరాళం అందజేసిన గీతం యూనివర్సిటీ

68చూసినవారు
తెలంగాణ‌కు రూ. కోటి విరాళం అందజేసిన గీతం యూనివర్సిటీ
వ‌ర‌ద సాయం కింద తెలంగాణ రాష్ట్రానికి విశాఖ గీతం సంస్థ‌లు రూ. కోటి విరాళాన్ని అంద‌జేసింది. ఆదివారం హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని గీతం విద్యా సంస్థ‌ల చైర్మ‌న్, ఎంపీ శ్రీ భ‌ర‌త్ క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వ‌ర‌ద సాయం కింద కోటి రూపాయ‌ల చెక్‌ను సీఎం రేవంత్ రెడ్డికి అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ భ‌ర‌త్‌ను అభినందించారు.

సంబంధిత పోస్ట్