విభజన చట్టం అమలుపై ప్రభుత్వం కృషి చేయాలి

64చూసినవారు
విభజన చట్టం అమలుపై ప్రభుత్వం కృషి చేయాలి
విభజన చట్టం అమలు విషయంలో ఏపీ ప్రభుత్వం స్పష్టంమైన వైఖరిని వ్యక్తం చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ మూర్తి డిమాండ్‌ చేశారు. శుక్రవారం విశాఖ సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో పార్టీ పనితీరు, భవిష్యత్తు కర్యవ్యాలపై చర్చించడానికి జూలై 1, 2, 3 తేదీల్లో సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలను విశాఖ నగరంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్