నేడు పాఠశాలలకు సెలవు

50చూసినవారు
నేడు పాఠశాలలకు సెలవు
విశాఖలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. శుక్రవారం ఈ మేరకు విశాఖ జిల్లాలో అన్ని పాఠశాలలో కళాశాలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పాఠశాలలకు సెలవు ప్రకటించినట్టు కలెక్టర్ హరింద్ర ప్రసాద్ తెలిపారు. ఈ ఆదేశాలు అన్ని పాఠశాలల యాజమాన్యాలు పాటించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్