నేడు ఉక్కుమంత్రి కుమార్ స్వామి రాక

67చూసినవారు
నేడు ఉక్కుమంత్రి కుమార్ స్వామి రాక
విశాఖ ఉక్కు భవిష్యత్తుపై మళ్లీ ఆశలు రేగుతున్నాయి. మూడేళ్లకు పైగా ఉద్యోగుల ఆందోళన. జీతాలు సరిగా ఇవ్వలేని పరిస్థితి. నిర్వహణకు ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితిలో ఉన్న ఉక్కు కర్మాగారానికి కేంద్ర ఉక్కుమంత్రి కుమారస్వామి బుధవారం వస్తున్నారు. ఉన్నతాధికారులు, కార్మిక నేతలతో సమీక్షించనున్నారు. మంత్రి ఏం చెబుతారు, సెయిల్లో విలీన ప్రతిపాదనపై ఎలా స్పందిస్తారనేది కీలకంగా మారింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్