విశాఖలో మందుబాబుల వీరంగం

3648చూసినవారు
విశాఖలో కాన్వెంట్ జంక్షన్ వద్ద ఆదివారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తుండగా ఇద్దరు యువకులు తాగిన మత్తులో డ్యూటీలో ఉన్న పోలీసులను రాయల్ ఎన్ఫీల్డ్ తో గుద్ది తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానిస్టేబుల్స్ కింద పడిపోగా అక్కడే డ్యూటీలో ఉన్న బాలరాజు అనే ఒక హోంగార్డ్ చాకచక్యంగా వారిని వెంబడించి పట్టుకొన్నాడు. ఆ తాగుబోతులు నడుపుతున్న వాహనానికి ముందు ఒక నంబర్ వెనక ఇంకొక నెంబర్ ఉండడం గమనార్హం.