దిలీప్ ట్రోఫీలో విశాఖ క్రికెటర్లు

54చూసినవారు
దిలీప్ ట్రోఫీలో విశాఖ క్రికెటర్లు
దిలీప్ ట్రోఫీ తొలి దశ మ్యాచ్ లు గురువారం నుంచి బెంగళూరు, అనంతపురంలో ప్రారంభం కానున్నాయి. ఈ టోర్నమెంటుకు విశాఖకు చెందిన భరత్, నితీష్ కుమార్ రెడ్డి, రికీబుయ్ సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నారు. నితీష్ ఐపీఎల్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోను రాణిస్తున్నాడు. భరత్ కు భారత జట్టు తరుపున టెస్ట్ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. రికీబుయ్ అంతర్జాతీయ క్రికెట్ ఆడుతూ బ్యాటింగ్లో మంచి ప్రతిభ కనబరుస్తున్నాడు.

సంబంధిత పోస్ట్