విశాఖ బాల్యం విద్యా విభాగంలో కంప్యూటర్ అసిస్టెంట్ మోహన్ కుమార్ ఆవుపాటి రచించిన “ఫౌండేషన్స్ ఆఫ్ లెర్నింగ్” – పూర్వ ప్రాధమిక విద్యకు మార్గదర్శకం అనే పుస్తకం ఇటీవల ఢిల్లీలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గురువారం మోహన్ కుమార్ ను విశాఖ జీవీఎంసీ కార్యాలయంలో జివిఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ అభినందించారు.