విశాఖ: అప్పన్న క్యాలెండర్‌ ఆవిష్కరణ

81చూసినవారు
విశాఖ: అప్పన్న క్యాలెండర్‌ ఆవిష్కరణ
దేశంలోనే వరాహ, నారసింహ అవతారాల కలయిక సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి ప్రత్యేకతని మాజీ మంత్రి, భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు అభివర్ణించారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో రూపొందించిన అప్పన్న అలంకరణలతో కూడిన 2025 నూతన క్యాలెండర్ ను ఆదివారం విశాఖలోని ఎంవీపీ కాలనీ లోని అయన నివాసంలో గంటా ఆవిష్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్