విశాఖ: ప్రజావ్యతిరేకి బీజేపీ

54చూసినవారు
విశాఖ: ప్రజావ్యతిరేకి బీజేపీ
ముంబాయి ఉగ్రదాడుల సూత్రధారి తహవూర్ హుస్సేన్ రానాని అమెరికా నుంచి మన దేశానికి రప్పించగలిగిన ప్రధాని మోడీ. విదేశాల్లో దాక్కున్న ఆర్థిక ఉగ్రవాదులు బిజెపి కనుసన్నల్లోనే ఉండడంతో మన దేశానికి రప్పించడం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ విమర్శించారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్