విశాఖ: యోగాడేపై కలెక్టర్‌ సమీక్ష

76చూసినవారు
విశాఖ: యోగాడేపై కలెక్టర్‌ సమీక్ష
ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా, ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే 'యోగాంధ్ర' కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ, పారిశ్రామిక సంస్థలు పెద్ద సంఖ్యలో భాగస్వామ్యం కావాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ పిలుపునిచ్చారు. శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ ఉద్యోగులు, విద్యార్థులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్