విశాఖ: జగన్నాథరావుకు అభినందనలు

2చూసినవారు
విశాఖ: జగన్నాథరావుకు అభినందనలు
కాంగ్రెస్ పార్టీ పిసిసి సభ్యులు, కేంద్ర గవర సంఘం సీనియర్ ఆర్గనైజింగ్ కార్యదర్శి వై. ఎస్. జగన్నాథరావు ప్రేమ సమాజం పాలకవర్గ సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా, 72 సంఘాల ప్రతినిధులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. విశాఖలోని న్యూకాలనీలోని గవర కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో, కేంద్ర గవర సంఘం అధ్యక్షుడు బుద్ద శివాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్