విశాఖ: విద్యుత్ ఛార్జీలు, ఒప్పందాలపై సీపీఐ ఆందోళన

0చూసినవారు
విశాఖ: విద్యుత్ ఛార్జీలు, ఒప్పందాలపై సీపీఐ ఆందోళన
పెంచిన విద్యుత్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో శనివారం సీతమ్మధార విద్యుత్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె. వి. సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ, ఎన్నికలకు ముందువిద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 15, 487 కోట్ల భారం మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్