16న విశాఖ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం

78చూసినవారు
16న విశాఖ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం
విశాఖ జిల్లా ప్రజాపరిషత్‌ సర్వసభ్య సమావేశం బుధవారం ఉదయం 10. 30 గంటలకు జెడ్పీ చైర్ పర్సన్ జె. సుభద్ర అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగనుంది. బుధవారం ఉదయం 10. 30 గంటలకు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరం నందు నిర్వహించు జెడ్పీ సర్వసభ్య సమావేశానికి గౌరవ సభ్యులు, అహ్వానితులు హాజరు కావాల్సిందిగా జెడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర మంగళవారం కోరారు.

సంబంధిత పోస్ట్