విశాఖ: ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తెప్పోత్సవం

53చూసినవారు
విశాఖ: ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తెప్పోత్సవం
విశాఖ పోర్ట్ ఏరియాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కల్యాణోత్సవంలో భాగంగా మంగళవారం సాయంత్రం శ్రీ స్వామి వారి తెప్పోత్సవం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ దీన్ని ప్రారంభించారు. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ సమాకూర్చిన లాంచీలో శ్రీదేవి భూదేవి శ్రీ స్వామివారిని వెంచేయించి సముద్రంలో ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్