విశాఖ: వైభవంగా జగన్నాథుని జ్యేష్ఠాభిషేకం

56చూసినవారు
విశాఖ: వైభవంగా జగన్నాథుని జ్యేష్ఠాభిషేకం
విశాఖ నగరం టౌన్ కొత్త రోడ్లో వేంచేసియున్న శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానంలో జగన్నాథ స్వామికి జ్యేష్ఠాభిషేకం వైభవంగా గురువారం జరిగింది. జ్యేష్ఠాభిషేకం అనంతరం రెండు వారాల పాటు స్వామి వారిని ఉక్కలో పెట్టి మళ్లీ ఈ నెల 26న ఉదయం నేత్రోత్సవం కార్యక్రమంతో స్వామి వారి పునః దర్శనాలు మొదలవుతాయని ఈఓ టి. రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్