ఎగుమతుల మార్కెట్ విశాఖదే ప్రశంసనీయ పాత్ర

50చూసినవారు
ఎగుమతుల మార్కెట్ విశాఖదే ప్రశంసనీయ పాత్ర
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సిద్ధంగా ఉందని, ఎగుమతుల మార్కెట్లో విశాఖ ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తుందని విశాఖ ఎస్‌బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ పంకజ్ కుమార్ అన్నారు. గురువారం విశాఖలో ఓ హోటల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ శాఖ ఆధ్వర్యంలోని నగరంలోని ప్రముఖ ఎగుమతిదారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పంకజ్ కుమార్ మాట్లాడుతూ వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్