విశాఖ: ఘనంగా మాజీ సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు

50చూసినవారు
విశాఖ: ఘనంగా మాజీ సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు
వైసీపీ అధ్యక్షుడు జగన్‌ జన్మదిన వేడుకలు విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా వైయస్ రాజశేఖరరెడ్డి, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, ఎమ్మెల్సీ రవీంద్ర, రాష్ట్ర పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణిలు జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్