విశాఖ: లయన్స్‌‍ క్లబ్‌ నూతన కార్యవర్గం

9చూసినవారు
విశాఖ: లయన్స్‌‍ క్లబ్‌ నూతన కార్యవర్గం
లయన్స్ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం-వాల్తేర్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం రాంనగర్‌లోని లయన్స్ కమ్యూనిటీ హాల్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. కెప్టెన్ డా. ఎన్. రామకృష్ణ అధ్యక్షుడిగా, డా. కె. వి. రమణ కార్యదర్శిగా, డా. ప్రశాంతి కుమారి కోశాధికారిగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు డా. రామకృష్ణ మాట్లాడుతూ, జూలై 2025 నుంచి జూన్ 2026 వరకు రక్తదానం కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్