విశాఖ: మెడికల్‌ షాపు సీజ్‌

0చూసినవారు
విశాఖ: మెడికల్‌ షాపు సీజ్‌
విశాఖలోని గోపాలపట్నంలోని సాయి తేజస్వని మెడికల్ షాప్‌లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మత్తు కలిగించే టాబ్లెట్లను విక్రయిస్తున్నారన్న సమాచారంతో సిటీ టాస్క్ ఫోర్స్ సిబ్బంది, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావుతో కలిసి శనివారం దాడులు నిర్వహించారు. డెకాయ్ ఆపరేషన్ ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించుకున్న అధికారులు, దుకాణంలో ఉన్న మందులను సీజ్ చేయడంతో పాటు, సదరు దుకాణదారుని లైసెన్స్‌ను సస్పెండ్ చేశారు.

సంబంధిత పోస్ట్