విశాఖ: ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన మంత్రి లోకేశ్

84చూసినవారు
విశాఖ: ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన మంత్రి లోకేశ్
మంత్రి నారా లోకేశ్ విశాఖపట్నంలో టీడీపీ కార్యాలయంలో మంగళవారం ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా పల్లా సింహాచలం కుటుంబసభ్యులను పరామర్శించారు.

సంబంధిత పోస్ట్