విశాఖ : ఆటో డ్రైవర్లకు ఖాకీ చొక్కాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

69చూసినవారు
విశాఖ : ఆటో డ్రైవర్లకు ఖాకీ చొక్కాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
విశాఖ దక్షిణ నియోజకవర్గం 14వ వార్డులో ఆటో స్టాండ్ డ్రైవర్లకు ఖాకీ చొక్కాలను జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆదివారం సాయంత్రం పంపిణీ చేశారు. సీతమ్మపేట జనసేన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ఎన్నికల సమయంలో చూపిన మద్దతును కొనియాడారు. పార్టీ సేవా కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం అభినందనీయమన్నారు.

సంబంధిత పోస్ట్