విశాఖ: ఎస్సీ కులగణ‌నపై అభ్యంతరాల‌ స్వీకరణ గడువు పెంపు

85చూసినవారు
విశాఖ: ఎస్సీ కులగణ‌నపై అభ్యంతరాల‌ స్వీకరణ గడువు పెంపు
ఎస్సీ కుల‌గ‌ణ‌నపై నిర్వహిస్తున్న అభ్యంత‌రాల (ఆడిట్ ప్రక్రియ) స్వీక‌ర‌ణ‌ గ‌డువును జ‌న‌వ‌రి 7వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్నట్లు విశాఖ జాయింట్ క‌లెక్టర్ మ‌యూర్ అశోక్ తెలిపారు. డిసెంబ‌ర్ 31వ తేదీతో గ‌డువు ముగియనుండ‌టంతో మ‌రొక వారం రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింద‌ని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్ఓపీ విధివిధానాలు తెలుపుతూ ప్రభుత్వం 265 నంబరు జీవో విడుద‌ల చేసిన‌ట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్