విశాఖ,: పద్మశాలి గ్లోబల్ యాప్ ఆవిష్కరణ

67చూసినవారు
విశాఖ,: పద్మశాలి గ్లోబల్ యాప్ ఆవిష్కరణ
విశాఖపట్నం శంకరమఠం రోడ్డులో గల పద్మశాలి భవనంలో ఆదివారం మాజీ ఎంపీ డాక్టర్ సింగరి సంజీవ్ కుమార్ చేతుల మీదుగా పద్మశాలి గ్లోబల్ యాప్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం జిల్లా, తూర్పుగోదావరి జిల్లా విజయనగరం జిల్లా, శ్రీకాకుళం తదితర జిల్లాల నుంచి భారీ సంఖ్యలో పద్మశాలి కుల బాంధవులు డాక్టర్లు, లాయర్లు, రాజకీయ ప్రముఖులు, విద్యావేత్తలు అనేక రంగాల వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్