కోల్ కతా నుంచి నాగర్ కోయిల్ కు వెళ్తున్న గురుదేవ్ ఎక్స్ ప్రెస్ కు విశాఖలో గురువారం తృటిలో ప్రమాదం తప్పింది. ఎస్ 11 బోగీలో పొగ వ్యాపించడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. రైల్వే సిబ్బంది వెంటనే మరమ్మత్తులు చేపట్టాలు. ప్రమాదాన్ని వెంటనే గుర్తించడంతో ఆస్తి, ప్రాణ నష్టం తప్పాయని. లేదంటే ఏమై ఉండేదోనని ప్రయాణికులు అంటున్నారు.