మంత్రి నారా లోకేశ్ పార్వతీపురం పర్యటన ముగించుకొని సోమవారం రాత్రి విశాఖ రాంనగర్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు చేరారు. మంగళవారం ఉదయం 10 గంటలకు పల్లా శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి పల్లా సింహాచలం మృతి పట్ల నివాళులు అర్పిస్తారు. అనంతరం 11 గంటలకు కలెక్టరేట్లో యోగాంధ్రపై సమీక్ష అనంతరం మధ్యాహ్నం 1:45కి గన్నవరంకు బయలుదేరతారు.