ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి ప్రచురించిన 2025 నూతన సంవత్సర క్యాలెండరు, డైరీని మంగళవారం విశాఖ విఎంఆర్డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం ద్వారా రానున్న రోజులలో మంచి అవకాశాలు ఉంటాయని ఆశభావం వ్యక్తం చేసారు, గత ప్రభుత్వం నిరుద్యోగులను విస్మరించినందుకు తగిన మూల్యం చెల్లించిదన్నారు,