విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న వందే భారత్ రైలు ఆదివారం ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది. తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ వద్ద రైలు ఒక ఎద్దును ఢీకొంది. ఈ ఘటనలో ఎద్దు మృతి చెందగా, ఇంజిన్ ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. దీంతో రైలు కొద్ది సేపు నిలిచిపోయింది.