వైసీపీ 14 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలల వేసి నివాళులర్పించారు. విశాఖ దక్షిణ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి ఆదేశాలమేరకు 35వ వార్డులో కనకారెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. అనంతరం జెండా ఆవిష్కరించారు. పేదలకు సాయం చేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.