స్వచ్ఛత హీ సేవాలో భాగస్వాములు కావాలి

72చూసినవారు
స్వచ్ఛత హీ సేవాలో భాగస్వాములు కావాలి
స్వచ్ఛభారత మిషన్ ఆదేశాల మేరకు దేశమంతా జరుగుతున్న స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా ప్రజలు భాగస్వాములు కావాలని విశాఖ జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ఆల్ ఇండియా రేడియోలో గురువారం ప్రసంగించారు. స్వచ్ఛత హి సేవా 2024 కార్యక్రమాలలో భాగంగా స్వచ్ఛత స్వభావం, స్వచ్ఛత సంస్కారం పరిశుభ్రతకు నిదర్శనమని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షన్-2024లో మొదటి స్థానమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు కమిషనర్ వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్