ఉత్పత్తుదారులచే నేరుగా అమ్మకాలు తేదీ 07-01-25 నుండి 11-01-25 వరకు
శ్రీకాళహస్తి కళంకారి పెయింటింగ్స్, సవర ఆదివాసీ పెయింటింగ్స్, బనానా ఫైబర్ ప్రొడక్ట్స్,
ఏటికొప్పాక బొమ్మలు, వైట్ వుడ్ బర్డ్స్ ఇంకా మా లేపాక్షి ఎంపోరియంలో మరెన్నో హస్తకళల మరియు చేనేత వస్త్రాలు లభించును. హస్తకళ వస్తువులు, చేనేత వస్త్రాలు కొనుగోలు చేయండి కళాకారులకు చేయూత ఇవ్వండి. మీరు ఎంచుకున్న వస్తువులపై 20% వరకు ప్రత్యేక తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. లేపాక్షి హాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం జగదాంబ సెంటర్ విశాఖపట్నం PH:-9849900936, 9652286665