ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో 1,3,5 సెమిస్టర్స్ డిగ్రీ పరీక్షలు

75చూసినవారు
ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో 1,3,5 సెమిస్టర్స్  డిగ్రీ పరీక్షలు
విశాఖపట్నం లోని ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో 1, 3, 5 సెమిస్టర్స్ డిగ్రీ పరీక్షలు జులై 12 వ తేదిన జరగనున్నాయి. ఈ పరీక్షలకు సంబందించిన టైమ్ టేబుల్ ఇప్పటికే విడుదలైంది. ఇంకా పరీక్షల రుసుము కట్టని విద్యార్థులు అలస్య రుసుము రూ. 2000 మరియు అదనపు రుసుము రోజుకి రూ. 100 చొప్పున జులై 1 వరకు కట్టడానికి అవకాశం ఉందని ఈ అవకాశాన్ని విద్యార్థులందరు వినియోగించుకోవాలని ఆంధ్ర యూనివర్సిటీ ప్రకటించిది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్