విశాఖలో ప్రమాదం - ఐదు కార్లు ధ్వంసం

73చూసినవారు
విశాఖలో ప్రమాదం - ఐదు కార్లు ధ్వంసం
విశాఖలోన కోకో కోలా కంపెనీ దాటిన తర్వాత సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనకాపల్లి కి చెందిన ఓ మహిళ కొత్తగా కారు కొనుగోలు చేసుకుని అనకాపల్లి వెళుతుండగా. ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొంది. దీంతో ముందు వెళ్తున్న మొత్తం ఐదు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.

సంబంధిత పోస్ట్