బాజీ జంక్షన్ : నల్లని మబ్బులతో కూడిన చల్లని వాతావరణం

78చూసినవారు
బాజీ జంక్షన్ : నల్లని మబ్బులతో కూడిన చల్లని వాతావరణం
పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నంలో మంగళవారం బాజీ జంక్షన్ ఎండాలతో ఉక్కిబిక్కరి అయిన నగర వాసులు ఒక్కసారి ఆకాశం నల్లని మబ్బులతో మారి చల్లని గాలి వాతావరణనికి సేద ఊపిరి తీర్చికుంటున్నారు. వాతావరణం ఒక్కసారి మబ్బులతో మారి చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి.

సంబంధిత పోస్ట్