ఈ నెల 10న బనారస్ ఎక్స్ ప్రెస్ ఆలస్యం

53చూసినవారు
ఈ నెల 10న బనారస్ ఎక్స్ ప్రెస్ ఆలస్యం
లింకు రైలు ఆలస్యంగా నడుస్తుండడంతో ఈ నెల 10న తెల్లవారు జామున 4. 20 గంటలకు విశాఖ నుంచి బయలు దేరాల్సిన విశాఖ - బనారస్(18311) ఎక్స్ ప్రెస్ 2. 25 గంటలు ఆలస్యంగా ఉదయం 6. 45 గంటలకు బయలుదేరేలా మార్పు చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎకె త్రిపాఠి బుధవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్