గోపాలపట్నం: రహదారి మధ్యలో క్రిందికి వాలిన పోల్

53చూసినవారు
గోపాలపట్నం: రహదారి మధ్యలో క్రిందికి వాలిన పోల్
జీవీఎంసీ 91వ వార్డు, గోపాలపట్నం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న బి ఆర్ టి ఎస్ మెయిన్ రోడ్ మధ్యలో ఉన్న లైట్ పోల్ గత రెండు రోజుల నుండి క్రిందకి వాలిపోయింది. ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు, ఎప్పుడైనా లైట్ పోల్ పడిపోయి ప్రమాదం జరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. జీవీఎంసీ అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you