వైఎస్ఆర్సిపి కి రాజీనామా చేసిన బెహరా భాస్కరరావు మంగళవారం పెందుర్తి జనసేన పార్టీ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు, ఈ సందర్భంగా రాజకీయ అభివృద్ధి పనులపై ఇరువురు సంభాషించారు. బెహరా నిర్ణయాన్ని పంచకర్ల స్వాగతించారు. ఈ సందర్భంగా బెహరాను పంచకర్ల రమేష్ బాబు శాలువతో సత్కరించి. అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మద్దతుదారులు, తదితరులు పాల్గొన్నారు.