పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీలో భారీ చేరిక

63చూసినవారు
పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీలో భారీ చేరిక
పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం మాజీ కార్పొరేటర్ బెహరా భాస్కరరావు శాసన సభ్యులు వంశీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో గురువారం జనసేన పార్టీలో చేరారు. రాష్ట్ర మంత్రి వర్యులు జనసేన పార్టీ నాయకుల నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈయనతో పాటు మరో 30 మంది ముఖ్య నాయకులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం ఇన్ ఛార్జ్ అంగ ప్రశాంతి, 91, 92 వార్డు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్