విశాఖలో లాడ్జిల తనిఖీ

78చూసినవారు
విశాఖలో లాడ్జిల తనిఖీ
విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి పోలీసులు తనిఖీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ శంఖ‌బ్ర‌త బాగ్చి ఆదేశాల మేరకు నగర పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న లాడ్జిలను పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ రికార్డులను పరిశీలించారు. సీసీ కెమెరాలు పనితీరును గమనించారు. లాడ్జీలలో సిసి కెమెరాలో కచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. అనుమానితులంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్