మల్కాపురం: ఘనంగా సావిత్రిబాయి పూలే 193వ జయంతి

56చూసినవారు
మల్కాపురం: ఘనంగా సావిత్రిబాయి పూలే 193వ జయంతి
సావిత్రిబాయి పూలే 193వ జయంతి సిఐటియు మల్కాపురం ఆఫీసులో శుక్రవారం ఉదయం నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి సిఐటియు మల్కాపురం జోన్ అధ్యక్షులు కె. పెంటారావు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మల్కాపురం జోన్ ప్రధాన కార్యదర్శి ఆర్. లక్ష్మణమూర్తి, జోన్ నాయకులు పి. పైడిరాజు, ఏ. సత్యరావు, ఏసుబాబు, బుజ్జి రాము తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయికి ఘనమైన నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్