అయ్యన్నను కలిసిన అధికారులు

50చూసినవారు
అయ్యన్నను కలిసిన అధికారులు
రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు శనివారం ఉదయం విశాఖ చేరుకున్నారు. అయ్యన్నపాత్రుడిని విశాఖ జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ కే. మయూర్ అశోక్, అనకాపల్లి కలెక్టర్ రవి సుభాష్, డీఐజీ విశాల్ గున్ని పలువురు జిల్లాస్థాయి ఉన్నతాధికారులు స్పీకర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై స్పీకర్ అధికారులతో చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్