విశాఖ 10న పోర్టు వెంకటేశ్వర స్వామి వారి తెప్పోత్సవం

73చూసినవారు
విశాఖ 10న పోర్టు వెంకటేశ్వర స్వామి వారి తెప్పోత్సవం
విశాఖ పోర్టు ఏరియాలోని శ్రీ శృoగమణి పర్వతంపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవంలో భాగంగా మంగళవారం సాయంత్రం 5గంటలకు శ్రీ స్వామి వారి తెప్పోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ఎగ్జిక్యూట్ ఆఫీసర్ ఎస్. శ్రీనివాసరావు సోమవారం తెలిపారు స్వామి వారిని పైలెట్ లాంచీలో వేంచేయించి సముద్రంలో ఊరేగిస్తామని ఈ ఉత్సవంలో భక్తులు పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్