గోపాలపట్నం పరిధిలో రేపు పవర్ కట్

72చూసినవారు
గోపాలపట్నం పరిధిలో రేపు పవర్ కట్
గోపాలపట్నం పరిధిలో విద్యుత్ నిర్వహణ పనుల కారణంగా శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని జోన్-3 డీఈ శ్రీనివాస్ తెలిపారు. భాజీ జంక్షన్, రెడ్డి వీధి, సుసర్ల కాలనీ, తుంపాల వీధి, ఖరావెల నగర్, గణేష్ నగర్, జయప్రకాష్ నగర్, ఎస్సీ కాలనీ, చంద్ర నగర్, రైల్వే స్టేషన్ రోడ్డులో ఇది ప్రభావితం అవుతుంది.

సంబంధిత పోస్ట్