రేపు విద్యుత్తు సరపరాకు అంతరాయం

65చూసినవారు
రేపు విద్యుత్తు సరపరాకు అంతరాయం
నగరంలోని కంచరపాలెం సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా శుక్రవారం పలుచోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోతుందని ఏపీఈపీ డీసీఎల్ జోన్-2 ఈఈ బికె నాయుడు గురువారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఉదయం 8 నుంచి 12. 30 గంటల వరకు కాన్వెంట్ కూడలి, జ్ఞానాపురం, పైడి మాంబ కాలనీ, ఎఫ్ సీఐ గిడ్డంగి, కోరమండల్ తదితర ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్