సింహాచలం: వారిని గౌరవిస్తే.. భక్తులకు మరిన్ని సేవలు

74చూసినవారు
సింహాచలం: వారిని గౌరవిస్తే.. భక్తులకు మరిన్ని సేవలు
సింహాచలం అప్పన్న దర్శనానికి వచ్చే భక్తులకు సేవలందించేందుకు వస్తున్న కార్యకర్తలకు తగిన గౌరవం కల్పిస్తే, వారు మరింత ఉత్సాహంగా పని చేస్తారని ఆధ్యాత్మిక సేవా సంస్థల ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం ఆలయ అధికారులు రాష్ట్ర దేవాదాయ శాఖ సూచనలతో సేవా సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. సేవా దృక్పథంతో రావాలని, రొటేషన్ పద్ధతిలో అవకాశం ఇస్తామని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్